GLORY OF THE GURU
The Infallible Blessing - Ep-05/16-06-2022
Source: GLORY OF THE
GURU, Compiled by Smt. S. Vijayalakshmi, Salem Telugu Translation by Sri Bhaskarananda Natha
During the
Chaturmasya of 1987, His Holiness had camped in Madurai near Sri Meenakshi
Amman temple. Two days after Guru Poornima, I went with my parents to receive
the darshan of Sadguru. His Holiness looked at me and said "As long as
Acharyal stays in Madurai, you will have His darshan daily". My residence
was at Vasanta Nagar near Palanganatham. As I traveled back home I wondered how
I would have the privilege of my Guru's darshan when my home was so far away
from the Sri Mutt. Astonishingly, every single evening I received the darshan
of His Holiness.
Each day
some of my friends would accompany me to the Sri Mutt. I realized how time and
space were at the command of the infallible blessing of revered Sadguru.
-----------------------------------------------------------------------
అమోఘమైన దీవెన /Ep-05 /16 -06-2022
Source: Glory of the Guru – Compiled by Smt. S. Vijayalakshmi, Salem
తెలుగు అనువాదము:
శ్రీ భాస్కరానంద నాథ / #శిష్యకోటిశృంగేరి
1987
చాతుర్మాస్య సమయంలో, పూజ్య
జగద్గురువులు శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయానికి సమీపంలో మదురైలో విడిది చేసియున్నారు.
గురు పూర్ణిమ వెళ్ళిన రెండు రోజుల తర్వాత, నేను సద్గురువుల దర్శనం కోసం మా తల్లిదండ్రులతో కలిసి
వెళ్లాను. పూజ్య జగద్గురువులు నా వైపు
చూసి "ఆచార్యులు మదురైలో ఉన్నంత కాలం, మీకు రోజూ వారి దర్శనం కలుగుతుంది" అని అన్నారు. మేము
పలంగనాథం సమీపంలోని వసంత నగర్‌లో ఉండేది. నేను ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు, నా ఇల్లు శ్రీ మఠానికి చాలా దూరంగా ఉన్నది కదా, మరి నాకు
గురువుగారి దర్శనం రోజూ ఎలా దొరుకుతుంది? అని నేను ఎంతో ఆశ్చర్యపోయాను.
ఆశ్చర్యకరంగా, ప్రతి
రోజు సాయంత్రం నేను వారి దివ్య దర్శనం పొందాను.
ప్రతిరోజూ నా స్నేహితులు
ఎవరో ఒకరు నాతో పాటు శ్రీ మఠానికి వచ్చేవారు. పూజ్య సద్గురువుల యొక్క అమోఘమైన
ఆశీర్వాదం వల్ల నాకు వ్యవధి, ఖాళీ రెండూ ఎలా దొరికినాయో దొరికినాయి. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.
శ్రీ గురో
పాహిమాం...పరమ దయాళో పాహిమాం...శృంగేరి
జగద్గురో పాహిమాం...శ్రీ భారతీతీర్థ పాహిమాం.. శ్రీ విధుశేఖర భారతీ పాహిమాం….దాసోహం
శృంగగిరి నాథ ...సర్వం శ్రీ గురు
చరణారవిందార్పణమస్తు.
తెలుగు అనువాదము: శ్రీ భాస్కరానంద
నాథ / #శిష్యకోటిశృంగేరి
#ShishyakotiSringeri / 16-06-2022
For previous episodes, please
follow us on
https://www.facebook.com/groups/521228098671530
https://t.me/shishyakotisringeri
https://chat.whatsapp.com/Ll7hW4VCInWAtYJzRCQh4E
https://chat.whatsapp.com/LZI4dZ4Eflo4aO7tFxOLGJ
(దయచేసి పేర్లు, లింకులు
తుడపకుండా, వున్నది వున్నట్లుగా షేర్ చేయండి)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.